Skip to playerSkip to main contentSkip to footer
  • 1/11/2020
Sarileru Neekevvaru Movie Twitter review: Mahesh Babu's Sarileru Neekevvaru was released today, and the fans of the super star took over the internet with their positive reviews for the movie.
#SarileruNeekevvaru
#SarileruNeekevvaruTwitterReview
#Maheshbabu
#Superstarkrishna
#rashmikamandanna
#anilravipudi
#vijayashanthi
#rashmikamandanna
#devisriprasad
#prakashraj
#bandlaganesh
#dilraju

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ అంచనాలతో సిద్ధమైంది. ఓవర్సీస్‌లో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక ఆటలు ప్రదర్శిస్తున్నారు.

Recommended