• 6 years ago
The Family Man Season 2: Samantha Akkineni to make her web debut with Manoj Bajpayee show.The filming of the second season of The Family Man has started, and it will mark Samantha Akkineni's digital debut.5 songs of Sarileru Neekevvaru to be unveiled on 5 Mondays.
#MassMBMondays
#ArjunSuravaramReview
#FamilyManSeason2
#Samantha
#Ramgopalvarma
#kammarajyamlokadapareddlu
#maheshbabu
#sarileruneekevvaru
#venkymama
#krack
#NawazuddinSiddiqui


నిఖిల్‌ సిద్ధార్థ్‌ తాజాగా నటించిన చిత్రం అర్జున్‌ సురవరం. ఇక ఈ సినిమా షార్ట్ రివ్యూ చుస్తే..నిఖిల్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి చివరివరకు సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పాత్ర హీరో వెంట..క్లైమాక్స్‌ వరకు ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్టాప్‌లో లవ్‌ట్రాక్‌ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్‌ మరోసారి హాస్యాన్ని పంచాడు.

Recommended