IPL 2020 : MS Dhoni To Play IPL For At Least Two More Seasons ! || Oneindia Telugu

  • 4 years ago
IPL 2020 : There are still dark clouds over the future of MS Dhoni in international cricket. The former India captain has not played for India since the end of World Cup in July and there is still no confirmation over his return date. As soon as the tournament ended, MS Dhoni had taken a sabbatical from the game and is yet to return to action.
#MSDhoni
#ipl2020
#chennaisuperkings
#mumbaiindians
#dwanebravo
#shanewatson
#imrantahir
#ipl2021
#cricket
#teamindia

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. మరో రెండు సీజన్ల పాటు ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ ప్రాతినిథ్యం వహించనున్నట్లు చెన్నై జట్టు సన్నిహిత వర్గాల నుండి సమాచారం తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌‌లో ధోనీ భవితవ్యంపై ఓ స్పష్టత ఏర్పడింది. అయితే 2021 సీజన్ ముగిశాక ధోనీ ఆ ఏడాది జరిగే వేలంలో అందుబాటులోకి రానున్నాడు.

Recommended