• 5 years ago
Calvin and Hobbes is a daily comic tale created by American cartoonist Bill Watterson that was syndicated from November 18, 1985 to December 31, 1995. Commonly cited as "the last great newspaper comic", Calvin and Hobbes has enjoyed broad and enduring popularity, influence and academic interest.
#CalvinAndHobbesComics
#BillWatterson
#calvinandhobbes
#calvinandhobbesdocumentary
#calvinandhobbesanimation
#billwattersondocumentary
#billwattersoncalvinandhobbes
#cartooncalvinandhobbes

Calvin & Hobbes.ఈ కామిక్స్ గురించి మీరు వినే ఉంటారు. కొన్ని కామిక్స్ ఉంటాయి..లైక్ ..అందులో ఒక క్రియేటివ్ imagination తో..ఓక గొప్ప ఫిలాసఫీ తో ..మన చుట్టూ మనుషుల గురించి లేదా లైఫ్ స్టైల్ గురించి ఆలోచింప చేసే విధం గా ఉంటాయి. అలా మనం కొన్ని కామిక్స్ చూసి ఉంటాం..for example మన తెలుగు లో చెప్పుకోవాలంటే..బాపు రమణ ల కార్టూన్స్ లా అనమటా..అలాంటి ఒక inbuilt philosophy తో ఉన్న కామిక్స్ఏ Calvin & Hobbes కామిక్స్ స్ట్రిప్..

Category

🗞
News

Recommended