Mahesh Babu At Kondareddy Buruju Pic Goes Viral || 16 ఏళ్ల తర్వాత అంటూ డైరెక్టర్ కామెంట్

  • 5 years ago
Sarileru Neekevvaru: Mahesh Babu goes back to Kurnool Kondareddy Buruzu 16 years later
In 2003, Mahesh Babu made Kurnool Kondareddy Buruju iconic with his blockbuster film Okkadu and the superstar is back to the same location for Sarileru Neekevvaru.
#maheshbabu
#maharshi
#mahesh26
#anilravipudi
#sarileruneekevvaru
#devisriprasad
#KondareddyBuruju
#MaheshBabuAtKondareddyBuruju
#vijayashanti
#rashmikamandanna

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతోంది 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దర్శకనిర్మాతలు ముందుళ్తున్న తీరు మహేష్ అభిమానుల్లో సరికొత్త ఆత్రుత నింపుతోంది. మహేష్ 25వ సినిమా 'మహర్షి'ని బీట్ చేసేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేపడుతున్నారు.

Recommended