• 6 years ago
Stylish Star Allu Arjun and the Wizard of words Trivikram Srinivas coming together for third time for "Ala Vaikunthapurramuloo". Two crazy production houses Geetha Arts and Haarika & Hassine Creations producing this project.
#AlaVaikuntapuramLoStory
#AlaVaikuntapuramLoStoryLeak
#AlluArjun
#trivikramsrinivas
#trivikram
#tollywood
#sarileruneekevvaru
#maheshbabu
#poojahedge
#Navdeep

అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' డిసాస్టర్ కావడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. అయితే ఆ సినిమా తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకున్న బన్నీ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం బన్నీ అభిమానులను కలవరపెడుతోంది.

Recommended