Ravibabu's Upcomming Movie Details

  • 5 years ago
Here’s the first look of RaviBabu’s Aaviri.Starring Ravi Babu, Neha Chauhan, Sri Muktha, Bharani Shankar, Mukhtar Khan.Produced by
flyingfrogs.Presented by Dil Raju,Sri Venkateswara Creations.
#RaviBabu
#Aaviri
#NehaChauhan
#SriMuktha
#BharaniShankar
#MukhtarKhan
#Aavirifirstlook
#DilRaju
#SriVenkateswaraCreations

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తరవాత విలక్షణ దర్శకుడిగా మారారు రవిబాబు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలిపి చిన్న చిన్న సినిమాలు చేస్తూ విజయాలను అందుకున్నారు. ‘అల్లరి’ సినిమాతో మొదలైన ఆయన దర్శకత్వ ప్రయాణం ‘అవును’ సినిమా వరకు సాఫీగా సాగింది. కానీ, ఆ తరవాత కుదుపులు వచ్చాయి.

Recommended