Famous singer Ghantasala's Shiva Shankari fusion cover song was released by Music Director Koti. RP Patnaik, Raghu Kunche, JB, Sai Karthik are in guest list.
#ghantasala
#ghantasalasongs
#ghantasalavenkateswararao
#koti
#rppatnaik
#raghukunche
#saikarthik
#shivashankarisong
#prasadlabs
#ghantasalahitsongs
టాలీవుడ్‌లో టాలెంటెడ్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న అనుదీప్ రూపొందించిన ఆల్బమ్ శివశంకరీ ఫ్యూజన్ కవర్ సాంగ్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.పి.పట్నాయక్, రఘుకుంచె, జెబి, సాయికార్తిక్, సింగర్స్ రఘురామ్, రమ్యబెహర, మాళవిక, విజయలక్ష్మి, వేణు మనీషా ఎరబత్తిని తదితరులు పాల్గొన్నారు.