ICC Cricket World Cup 2019 : MS Dhoni, You Are An Absolute Legend Says Shoaib Akhtar || Oneindia

  • 5 years ago
World Cup 2019: MS Dhoni, you are an absolute legend, says Shoaib Akhtar
ICC Cricket World Cup 2019: Pak pacer Shoaib Akhtar heaped rich praise on Ravindra Jadeja, saying the all-rounder played one of his best knocks in India's semi-final defeat to New Zealand in Manchester on Wednesday.
#icccricketworldcup2019
#CWC2019
#CWC19
#ShoaibAkhtar
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#cwc2019semifinal
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దురదృష్టవంతుడని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ పేలవ ప్రదర్శన కారణంగా 18 పరుగులతో ఓడిపోయి టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Recommended