• 6 years ago
Pressure Cooker Movie Press Meet. Actress Preeti asrani cute speech.
#PressureCookerMovie
#PressureCooker
#mallirava
#PreethiAsrani
#SaiRonak
#rahulramakrishna
#tollywood
#ramanaidustudios

ఉద్యోగం, చదువు, ప్రేమ, పెళ్లి, సంసారం మొదలగు విషయాల్లో ప్రజలు ఎదుర్కొనే ఒత్తిడిని ఇతివృత్తంగా తీసుకుని టాలీవుడ్‌లో ‘ప్రెజర్ కుక్కర్’ పేరుతో ఓ చక్కని వినోదభరిత చిత్రం రూపొందుతోంది. సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుబాటి సురేష్ బాబువిచ్చేశారు.

Recommended