Ravichandran Ashwin Says 'Bowlers Like Labour Class, Batsmen Given Business Class Status’

  • 5 years ago
In the latest episode of Breakfast with Champions, Ravichandran Ashwin particularly makes it a point to highlight the tabooed nature of bowling in Indian cricket.
#ravichandranashwin
#cwc2019
#iccworldcup2019
#chennaisuperkings
#viratkohli
#msdhoni
#breakfastwithchampions
#cricket
#teamindia

టీమిండియా క్రికెట‌ర్‌, ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్రన్ అశ్విన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న కేరీర్‌లో టీమిండియాకు వ‌న్డే, టెస్ట్ మ్యాచుల్లో అనేక విజ‌యాల‌ను అందించిన ఈ త‌మిళ‌నాడు బౌల‌ర్ కొత్త‌గా వివాదాల్లో చిక్కుకున్నారు. బౌల‌ర్ అనే వాడు కూలీ (లేబర్) వంటి వాడ‌ని వ్యాఖ్యానించారు. బౌల‌ర్‌గా అవ‌త‌రించాల‌ని ఏ క్రికెట‌ర్ కూడా కోరుకోడ‌ని చెప్పారు. ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపే శ‌క్తి, సామ‌ర్థ్యాలు ఒక్క బౌల‌ర్‌కే ఉంటాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Recommended