• 6 years ago
The movie Special is going to be a fantasy thriller. What film trailer and teaser impressed the audience. The movie is yet to be released on the 7th of this month, but the release date is now going on to release the film on 12th of this month. On this occasion the film unit held a press meet.
#specialmovie
#specialmoviepressmeet
#comedianapparao
#tollywood

స్పెషల్ అనే మూవీ ఒక ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.ఏఈ చిత్ర ట్రైలర్ మరియు టీజర్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ని ఈ నెల 7 న విడుదల చేస్తున్నాం అని ఇదివరకు చిత్ర యూనిట్ నిర్ణయించారు..కానీ ఇప్పుడు విడుదల తేదీ ని పొడిగిస్తూ ఈ నెల 21 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Recommended