నా చివరి రక్తపు బొట్టు వరకు సత్యం కోసం పోరాడతా ! టీవి9 రవి ప్రకాశ్ || Oneindia Telugu

  • 5 years ago
TV9's Ravi Prakash has made sensational comments on the media in Telangana, saying the media grabing will continue and the farmers and the revenue officials are creating pirated documents and trying to capture the lands in the same manner.Why was there a change in the voice of Ravi Prakash who is indirectly accused of government elders? The debate is that Ravi Prakash has come up with a lot of casual as the big man in the center has been given the assurance.
#raviprakash
#tv9raviprakash
#tdp
#ycp
#ysjagan
#chandrababunaidu
#telangana

తెలంగాణ లో మీడియాపై కబ్జా కొనసాగుతుందని, పేద రైతుల భూములపై ఎలాగైతే పోలీసులు, రెవెన్యూఅధికారులు ఒత్తిడితో దొంగ పత్రాలు సృష్టించి భూములను ఆక్రమిస్తారో, అదే పద్దతిలో మీడియాను అక్రమిస్తున్నారు అని టీవి9 రవి ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, వారు మోజో టీవీ ని పెట్టుకున్నారని, దానిని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు చేశారు.

Recommended