Andhrapradesh Chief Minister YS Jagan Mohan Reddy Fan Not Wearing Slippers Since Ten Years In Adilabad District Of Telangana. He dreamed about YS Jagan as chief minister. At last his dream comes true, now he would like to wear slippers in Vijayawada.
#ys jagan mohan reddy
#vijayawada
#adilabad
#fan
#ys jagan
#jagan
#oath
#amaravathi
రాజకీయ నేతలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కామన్ థింగ్. కొందరేమో వీరాభిమానులుగా మారుతుంటారు. ఇక ప్రాంతాలకతీతంగా నేతలను అభిమానించేవారు చాలా తక్కువని చెప్పొచ్చు. అదే కోవలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి తెలంగాణలో వీరాభిమాని ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బెజ్జంకి అనిల్ కుమార్ వైఎస్ కుటుంబమంటే ఆరాధిస్తారు. అమితంగా ప్రేమిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర్నుంచి ఇప్పటివరకు ఆ కుటుంబానికి వీరాభిమానిగా ఉంటున్నారు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనేది ఆయన సంకల్పం. దానికోసం పదేళ్లుగా ఎదురుచూశారు.

Category
🗞
News