The exit polls released on Sunday are already aware of how the publicity will be, but the expectation is not until the official results are announced. In the past, there is no time for calculation of votes after the polling is complete.
#exitpolls2019
#janasena
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#lagadapatirajagopal
#ycptdp
#jsp
#apelection2019
నెలలు వారాలుగా మారాయి.. వారాలు రోజులగా మారాయి.. రోజులు గంటలుగా మారాయి.. గంటలు క్షణాలుగా మారుతున్నాయి.. ఏపిలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఓటరు మహాశయుడు ఇచ్చిన నిర్ణయం వెల్లడయ్యేందుకు ఇక 48 గంటలే మిగిలింది. ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇప్పటికే ప్రజాతీర్పు ఎలా ఉండనుందో తెలిసినా అధికారికంగా ఫలితాలు ప్రకటించే దాకా నిరీక్షణ తప్పదు. పోలింగ్ పూర్తయిన తరువాత ఓట్లు లెక్కించేందుకు గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల సమయం లేదు. రాష్ట్రంలో గత నెల 11వ తేదీన అసెంబ్లీకి, లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించినా చివరి దశ ఆదివారం ముగియడంతో ఓటర్ల తీర్పు కోసం ఈసారి ఏకంగా 43 రోజులు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Category
🗞
News