There is weakness in the YCP strength. Now how much people want to get tdp.TDP is becoming more and more strategic in order to thwart the politics of the month. The tdp is trying to keep the seal that babu will remain in the national politics in 2019 too.
#apelections2019
#tdp
#ycp
#electioncommission
#janasena
#chandrababunaidu
#ysjagan
#pawankalyan
గెలుపుకోసం ఒక అడుగు దూరంలో ఉన్నాయని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. కాకపోతే.. పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు టీడీపీ ని ఒడ్డున పడేస్తాయని తెలుస్తోంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, జనం జగన్‌కు ఒక ఛాన్స్ ఇచ్చే దిశగా తీర్పు ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. ఇదీ ఏపీలో ఎన్నికల తరువాత పరిస్థితి. పైగా నెలరోజులపాటు రాజకీయాలను రక్తి కట్టించేందుకు టీడీపీ మరింత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎలాగూ బాబు జాతీయ రాజకీయాల్లో కీలకం అనే ముద్రను 2019లోనూ కొనసాగించాలని ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ.

Category
🗞
News