• 6 years ago
TDP Leader Devineni Uma serious comments on YCP Chief Jagan. Uma says Ig Jagan have Ghats he should announce 30 DSP names with castes of officers.
#tdp
#devineniuma
#ysjagan
#ysrcp
#governor
#apelections2019
#kodelasivaprasad
#chandrababunaidu

వైసిపి అధినేత జ‌గ‌న్ పై టిడిపి నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వం ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన 40 మంది డీఎస్పీల‌కు ప్ర‌మోష‌న్లు ఇచ్చింద‌ని ఆరోపిస్తున్న జ‌గ‌న్ ద‌మ్ముంటే ఆ పేర్లు బ‌య‌ట పెట్టాల‌ని స‌వాల్ చేసారు. ఈ నెల 11వ‌తేదీ సాయంత్ర‌మే జ‌గ‌న్ ఓట‌మిని అంగీక‌రించార‌ని ఉమా వ్యాఖ్యానించారు.

Category

🗞
News

Recommended