• 6 years ago
First phase polling in Andra Pradesh effected on Political parties. TDP Chief Chandra Babu says to create problems to him election commission decided first phase polling in AP. Mixed response from YCP leaders on First phase polling.
#apelections2019
#chandrababunaidu
#ysjagan
#tdp
#ycp
#ysrcp
#apassemblyelections22019
#loksabhaelections2019
#andhrapradesh
#firstphaseelection

ఏపిలో ఎన్నిక‌లు ముగిసాయి. పార్టీలు పోస్టుమార్టం మొద‌లు పెట్టాయి. తొలుత ఎప్పుడు జ‌రిగినా విజ‌యం మాదేనం టూ ధీమా వ్య‌క్తం చేసిన పార్టీలు ఇప్పుడు స‌న్నాయి నొక్కులు మొద‌లు పెట్టాయి. ఏపి - తెలంగాణ లో తొలి విడ‌త లో నే ఎన్ని క‌లు జ‌రిగాయి. ఎప్పుడు ఎన్నిక‌లు పెట్టినా ఏపి - తెలంగాణ లో ఒకే సారి ఎన్నిక‌లు పెట్టాల‌ని వైసిపి కోరింది. తొలుత తొలి విడ‌త ఎన్నిక‌లు త‌మ‌కే మేలు చేస్తుంద‌న్న చంద్ర‌బాబు..ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.

Category

🗞
News

Recommended