• 6 years ago
Telangana Election 2019: Photo Voter Slips not valid for Voting ID Proof must, says Telangana Election Commission CEO.
#APElection2019
#TelanganaElection2019
#ElectionCommission
#voting
#votes
#voterid
#electionbooth

ఫోటో ఓటర్ స్లిప్పులు ఉన్నంత మాత్రాన ఓటు వేయడానికి వీలు లేదంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లు తమ వెంట ఫోటో గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం పంపిణీ చేస్తున్న ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు (EPIC) తీసుకురావాలని కోరారు. అది లేని పక్షంలో మరో 11 రకాల కార్డుల్లో ఏది వెంట తెచ్చుకున్నా.. ఓటు వేయడానికి వీలవుతుందని తెలిపారు. అయితే ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మాత్రం ఓటు వేయడానికి ఛాన్స్ ఉండదన్నారు.

Category

🗞
News

Recommended