షాకింగ్... లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసు ! || Oneindia Telugu

  • 5 years ago
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు , లోకేష్ లను టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అల్లుడా , మనవడా అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీ పార్వతి పై ఊహించని విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె దగ్గర అనుచరుడిగా గత కొంత కాలంగా పని చేస్తున్న వ్యక్తి .
#LakshmiParvathi
#case
#NTR
#chandrababunaidu
#naralokesh
#ycp
#ysjagan
#mohanbabu

Recommended