సీనియర్ నేత నాదెండ్ల భాస్కర్ రావు జోష్యం | Oneindia Telugu

  • last month
దేశ ప్రజలందరూ మోదీని మూడోసారి ప్రధాన మంత్రిగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో మోదీ తప్పకుండా విజయం సాధిస్తారని బీజేపి సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కర రావు స్పష్టం చేసారు. నాంపల్లిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Senior BJP leader Nadendla Bhaskara Rao has made it clear that all the people of the country are interested in seeing Modi as the Prime Minister for the third time and that Modi will definitely win the upcoming elections. He participated in the Ugadi celebrations held at Nampally.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended