India VS Australia T20 : New Records Registered In The Two T20 Series | Oneindia Telugu

  • 5 years ago
Glenn Maxwell blasted a remarkable unbeaten 113 from just 55 balls as Australia chased down 191 to defeat India by seven wickets and secure a 2-0 Twenty20 series success.Maxwell laid the platform for a successful chase alongside D'Arcy Short (40 off 28) before dominating a fourth-wicket stand worth 99 with Peter Handscomb to see Australia home with two deliveries remaining.
#indiavsaustraliat20series
#australiainindia2019
#viratkohli
#cricket
#glennmaxwell
#aaronfinch
#t20
#rohithsharma
#maxwell
#records


టీ20ల్లో సొంతగడ్డపై టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు స్వదేశంలో రికార్డుల మోత మోగించడమే అలవాటుగా చేసుకున్న కోహ్లీసేనకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన సెంచరీతో అడ్డుకట్ట వేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు సాధించింది. అనంతరం 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగులు చేసి విజయం సాధించింది.

Recommended