India vs Australia 3rd T20 : Kohli And Krunal Shine As India Down Australia, Series Ends 1-1

  • 6 years ago
Captain Virat Kohli hit an unbeaten half-century, while Krunal Pandya picked up a career-best four-wicket haul to guide India to a series-levelling victory in the third and final T20 International against Australia in Sydney, on Sunday.
#IndiavsAustralia
#dhawan
#viratkohli
#KrunalPandya
#rohitsharma

ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా సమం చేసింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యూహం బెడిసికొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.