అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహిస్తే ఊరుకోం.! బీఏసీ సమావేశం తర్వాత హరీష్ రావు ఆగ్రహం.! | Oneindia Telugu

  • last month
తెలంగాణ అసెంబ్లీ బీఎసీ సమావేశం తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండి పడ్డారు. సభలో తొమ్మిది అంశాలపైన చర్చ జరపాలని ప్రతిపాదిస్తే ఒక్క అంశంపట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.
After the Telangana Assembly BAC meeting, former minister Harish Rao lashed out at the Congress government. Harish Rao expressed anger that the Congress government did not respond to even one of the nine issues proposed to be discussed in the House.

~CA.43~CR.236~ED.234~HT.286~

Recommended