Australian pacer Billy Stanlake suffered one of the most comical run-outs in the ongoing season of the Big Bash League.
#BBL
#BillyStanlake
#funnyRunOut
#AdelaideStrikers
#SydneyThunder
#BigBashLeague
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాస్ లీగ్‌లో నమోదైన ఓ రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బిల్లీ స్టాన్‌లేక్ ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.
169 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ 17వ ఓవర్‌కి 97/9తో ఓటమి అంచున నిలిచింది. ఈ సమయంలో ఆ జట్టు విజయానికి 15 బంతుల్లో 72 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో క్రీజులో ఉన్న బిల్లీ స్టాన్‌లేక్ కామెడీగా రనౌటయ్యాడు.

Category
🥇
Sports