Kiara Advani Funny Comments On Ram Charan @VVR Movie Team Interview | Ram Charan | Boyapati Srinu

  • 5 years ago
Vinaya Vidheya Rama is an upcoming 2019 Indian Telugu-language action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani, who made her debut in Tollywood with Bharat Ane Nenu, in the lead roles.
#VinayaVidheyaRama
#vvrteaminterview
#Ramcharan
#Kiaraadvani
#VVRMovie
#BoyapatiSrinu
#BharatAneNenu
#tollywood

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి ఎంటర్టెన్మెంట్స్ నిర్మించిన 'వినయ విధేయ రామ' జనవరి 11న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... 'వినయ విధేయ రామ' టైటిల్‌కు తగిన విధంగానే నా క్యారెక్టర్ రాముడి క్యారెక్టర్ మాదిరిగానే ఉంటుంది అని తెలిపారు.

Recommended