• 6 years ago
Virat Kohli has had a tremendous 2018 having piled up 2653 runs in the calendar year, the highest by any batsmen. In the recently released Cricket Australia's ODI team of the year, Virat Kohli was named the skipper of the side.
2018 సంవత్సరానికి గాను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన అత్యుత్తమ వన్డే జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నియమించింది. గడచిన ఏడాదికి క్రికెట్ ఆస్ట్రేలియా 11 మందితో కూడిన అత్యుత్తమ వన్డే జట్టును సోమవారం ప‍్రకటించింది.
ఈ జట్టులో భారత్ నుంచి కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌లకు చోటు కల్పించింది. అయితే, ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి ఓ ఒక్క ప్లేయర్ కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.
#ViratKohli
#indvsaustest4
#jaspritbumrah
#rohithsharma
#kuldeepyadav
#CricketAustralia
#SkipperOfCricketAustralia

Category

🥇
Sports

Recommended