IPL 2019 : Is Gambhir Set To Join KXIP's Backroom Staff? | Oneindia Telugu

  • 6 years ago
In an interesting chat between Indian Premier League outfit Kings XI Punjab and the veteran player, one can see a new possibility opening up.Gambhir had replied to a tweet by KXIP. He said, "Thanks team red for making it special. Let's meet soon."
#Gambhir
#IPL2019
#KingsXIPunjab
#KXIP
#IndianPremierLeague2019
#sehwag

అనూహ్య రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గౌతం గంభీర్.. దేశీవాళీ లీగ్‌లలో కూడా ఆడనంటూ తెగేసి చెప్పేశాడు. ఈ క్రమంలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ గంభీర్ త్వరలోనే కోచ్‌గా మారబోతున్నట్లు వార్తలు రావడం గమనార్హం. ఐపీఎల్‌ 2019 సీజన్ కోసం కింగ్స్‌ ఎలెవన్ ఫ్రాంఛైజీ తమ కోచింగ్ స్టాఫ్‌లోకి ఈ మాజీ ఓపెనర్‌ని తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న గౌతమ్ గంభీర్.. గత ఆదివారం ఫిరోజ్ షా కోట్ల వేదికగా కెరీర్‌లో ఆఖరిదైన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌‌ను సెంచరీతో ముగించి వీడ్కోలు పలికాడు.

Recommended