IPL 2018, KXIP vs SRH: Punjab bat first

  • 6 years ago
Kings XI Punjab captain Ravichandran Ashwin won the toss and opted to bat first against Sunrisers Hyderabad during their Indian Premier League (IPL) 2018

పంజాబ్ వేదికగా హైదరాబాద్, పంజాబ్ జట్లు ఐపీఎల్ సమరానికి సిద్ధమైయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.


పంజాబ్, హైదరాబాద్ ఇరు జట్లు ఆడింది మూడు మ్యాచ్‌లే. రెండింటికి బలం ఫీల్డింగే. హైదరాబాద్ జట్టు మూడింటికి మూడు గెలుపొందగా, పంజాబ్ మాత్రం ఒక మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఇరు జట్లకు ఆఖరి మ్యాచ్‌లు విజయంతోనే ముగిశాయి. కెప్టెన్లు కేన్ విలియమ్సన్, అశ్విన్‌లు భారీ ప్రణాళికతో సమరానికి దిగనున్నారు.