జీ 20 సదస్సులో 'జై' కి అర్థం తెలుసా ? | Oneindia Telugu

  • 6 years ago
PM Modi said, "When you look at the acronym of our three countries Japan, America, and India it is 'JAI', which stands for success in Hindi. India underscored its firm commitment to make the Indo-Pacific a region for shared economic growth as Prime Minister Narendra Modi, US President Donald Trump and Japanese Prime Minister Shinzo Abe on Friday held their first trilateral meeting on the sidelines of the G-20 summit in Buenos Aires.
#JAI
#modi
#JapanAmericaIndia
#IndoPacificregion
#DonaldTrump
#Shinzo Abe

జీ 20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్ ప్రధాని షింజో అబేలతో భేటీ అయ్యారు. ఇండో పసఫిక్ ప్రాంత దేశాలను ఆర్థిక శక్తిగా మలచడంలో తమ వంతు పాత్ర భారత్ పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ముగ్గురు అగ్రనాయకులు తొలిసారిగా భేటీ అవడంతో ప్రపంచదేశాలు ఈ సమావేశాన్ని చాలా ఆసక్తిగా తిలకించాయి. జపాన్, అమెరికా, ఇండియా దేశాల పేర్ల నుంచి ఆంగ్లంలో తొలి అక్షరాన్ని తీసి ఒక పదంగా కూరిస్తే జై వస్తుందన్న ప్రధాని దీనికి హిందీలో అర్థం విజయం అని చెప్పారు.