A farmer from Karnataka went into a Mahindra showroom and asked the salesman a Bolero pick-up vehicle. The salesman insulted the farmer, The farmer who left the showroom an hour later he took Rs 10 lakh and asked the salesman to give Bolero pick-up vehicle delivery. The salesman said it would take four days due to lack of stock.The farmer angrily walked away. This all recoreded by farmer Kempegowda friends and tagged the video to Mahindra company owner Anand Mahindra.
#Karnataka
#Mahindra
#farmer
#Mahindrashowroom
#Humility
#Karnatakafarmer
#MahindraSUV
#AnandMahindra
కర్ణాటక కి చెందిన ఓ రైతు మహీంద్రా షోరూమ్ లోకి వెళ్లి తనకు బోలేరో పిక్ అప్ వాహనం కావాలని అక్కడున్న సేల్స్ మాన్ ని అడిగాడు. సేల్స్ మెన్ ఆ రైతును అవమానించి షోరూమ్ నుంచి బయటకు పంపించేశాడు. షోరూమ్ లో నుంచి బయటకు వెళ్లిన ఆ రైతు గంట తరువాత రూ. 10 లక్షలు తీసుకుని నేరుగా షోరూమ్ కి వెళ్లి బోలేరో పిక్ వాహనం డెలవరీ ఇవ్వాలని చెప్పాడు. స్టాక్ లేకపోవడంతో నాలుగు రోజులు సమయం కావాలని షోరూమ్ లోని ఆ సేల్స్ మెన్ చెప్పాడు. రైతు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగినదంతా వీడియో తీసిన రైతు కెంపేగౌడ స్నేహితులు ఆ వీడియోను మహీంద్రా కంపెనీల యజమాని ఆనంద్ మహింద్రాకు ట్యాగ్ చేస్తూ పోస్టు చెయ్యడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.

Category
🗞
News