జగన్ కోసం ట్రాఫిక్ క్లియర్,బుల్లెట్ ప్రూఫ్ కారు?

  • 6 years ago
The Telangana state government has provided YSRC president Y.S. Jagan Mohan Reddy a bulletproof car following the attack on him at the Vishakapatnam airport.
#YSJagan
#kcr
#ktr
#trs
#ysrcp
#trs
#bulletproofcar
#telangana

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికు తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచింది. విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాస రావు అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం వైయస్ జగన్ పైన హత్యాయత్నం చేసిన విషయం సంచలనం రేపింది. దీనిపై విచారణ సాగుతోంది. ఆయన హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకొని, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో పాదయాత్ర కూడా ప్రారంభించనున్నారు.

Recommended