Skip to playerSkip to main contentSkip to footer
  • 10/31/2018
On the occasion of birth anniversary of Sardar Vallabhbhai Patel, PM Modi inaugurated the world's tallest statue - Statue of Unity to the nation.
#StatueOfUnity
#StatueOfUnityinauguration
#PMNarendraModi
#gujarat
#narmadariver
#bjp
#congress


గుజరాత్ నర్మదా నది ఒడ్డున నిర్మించిన సర్దార్ వల్లభాయ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చారు. సర్దార్ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సర్దార్ విగ్రహం నవభారతానికి ప్రతీకగా నిలుస్తుందని.. భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పారు. దేశాన్ని సమైక్యం చేయడం కోసం సర్దార్ చేసిన కృషిని ఆయన కొనియాడారు.

Category

🗞
News

Recommended