తెలంగాణలో గెలుపు పైన పలు సంస్థలు సర్వే

  • 6 years ago
Telangana Rashtra Samithi, a local party, will emerge as the big winner, leaving both Congress and the BJP far behind. The TRS is expected to win 85 of the state's 117 seats -- the majority mark is at 60. The Congress is expected to get 18 seats, the BJP 5 and the local AIMIM 7 seats, shows the aggregate of the opinion polls conducted by The Team Flash and VDA Associates.
#telanganaassemblyelections2018
#earlypolls
#janareddy
#amitshah
#drklaxman
#VDA

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంలతో పాటు తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో గెలుపు పైన పలు సంస్థలు చేసిన సర్వేలను క్రోఢీకరించి ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపినీయన్ పోల్స్‌ను ప్రకటించింది.

Recommended