సరస్సులోకి దూసుకెళ్లిన విమానం: ఏం జరిగిందంటే.?(వీడియో)

  • 6 years ago
ఓ ప్రయాణికుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే నుంచి జారిపడిన విమానం పక్కనే ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. అయితే, ఆ సరస్సు పెద్దగా లోతు లేకపోవడం ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. న్యూజిలాండ్‌లోని మైక్రోనేషియన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Recommended