ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కావాలా... అయితే ఈ వీడియో చుడండి.

  • 6 years ago
Research company Counterpoint has forecasted that approximately 300 million smartphones sporting the notch will be launched in the year 2018. Of these 300 million smartphones, 55% will be Android phones and the remaining 45% will be from Apple.
#news
#smartphones
#android
#Research
#Notchdisplay
#Android
#SmartPhones


ఐఫోన్ ఎక్స్ రాకతో 'notch display' ఫోన్‌లకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్ విభాగంలో సరికొత్త మార్పుకు తెరతీసిన నాట్చ్ డిస్‌ప్లే ట్రెండ్‌ను ప్రతిఒక్కరూ ఆస్వాదించాలనుకుంటున్నారు. నాట్చ్ డిస్‌ప్లే ఫోన్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో హానర్, ఎల్‌జీ, ఒప్పో, వన్‌ప్లస్, వివో వంటి ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే ఈ మోడల్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 300 మిలియన్ల నాట్చ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో 55 శాతం ఆండ్రాయిడ్ ఫోన్‌లు కాగా, 45 శాతం ఫోన్‌లు యాపిల్ నుంచి లాంచ్ అయినవి. ఐఫోన్ ఎక్స్ తరహా నాట్చ్ డిస్‌ప్లేతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోన్న 8 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.