Saakshyam Movie Success Tour సాక్ష్యం సినిమా సక్సెస్స్ టూర్

  • 6 years ago
After a partly successful ‘Jaya Janaki Nayaka’, hero Bellamkonda Srinivas is coming up with a fantasy thriller ‘Saakshyam’ which is releasing on 27th July 2018. This high budget film has raised a lot of expectations with its rich visuals and interesting premise.
#Saakshyam
#‘JayaJanakiNayaka
#poojahegde
#bellamkondasrinivas
#budgetfilm
#AbhishekPictures

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో టెర్రిఫిక్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత చిత్రం 'జయ జానకి నాయక' బాక్సాఫీసు వద్ద ఫర్వలేదనిపించింది. అయితే దాన్ని మించిపోయే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో 'సాక్ష్యం' మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.