U Kathe Hero Movie Theatrical Trailer యు క‌థే హీరో చిత్ర ట్రైలర్

  • 6 years ago
కొవెర హీరోగా త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ‌ సుధాక‌ర్ ముఖ్య పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం యు. దీనికి ఉప‌శీర్షిక క‌థే హీరో. శ్రీమ‌తి నాగానిక స‌మ‌ర్ప‌ణ‌లో కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై కొవెర ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌ల‌క్ష్మి కొండా, నాగానికి చాగారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకొంటోంది.