Nandamuri Balakrishna plays his late father in the film while Vidya Balan stars in the role of NTR's wife Basavatarakam. NTR biopic is undoubtedly one of the most anticipated films of 2019. With the phenomenal life of N.T. Rama Rao being brought to life under the direction of Krish, this is one film that has left the audience wanting for more.
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.ముందు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. నందమూరి తారక రామరావు నలుగురు కూతుళ్లు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయించారు.
#NTROfficialTrailer
#NTRBiopic
#NTRKathanayakudu
#NTRMahanayakudu
#NandamuriBalakrishna
#Krish
#ఎన్టీఆర్ బయోపిక్

Category
🎥
Short film