జగన్ మాటలపై నాగ బాబు స్పందన

  • 6 years ago
Nagababu responded on YSR Congress Party chief YS Jagan Mohan Reddy's bridegroom forever comments on Jana Sena chief Pawan Kalyan.
#Nagababu
#YSRCongressParty
#YSJaganMohanReddy


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై నాగబాబు ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ పార్టీ అధినేతగా కొంత సంయమనం పాటించాల్సి ఉంటుందని అన్నారు.
పవన్ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని నాగబాబు చెప్పారు. ఆ రెండు పెళ్లిళ్లు కూడా ఎందుకు కుదరలేదనేది భార్యాభర్తలకు సంబంధించిన విషయమని చెప్పారు. మర్యాదగా, చట్టబద్ధంగా పవన్ వారితో విడిపోయారని చెప్పారు. కానీ వాటిని ఇష్యూ చేసుకోలేదన్నారు. మొదటి అమ్మాయి, రేణుదేశాయ్ కూడా వీటి గురించి మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఏదో ఒకటి రెండు మాటలు ఇంటర్వ్యూలో వేరు అన్నారు.

Recommended