Yamaha Rx135 Bike Specialty

  • 6 years ago
Yamaha Rx135 The Legendary Retro Model Used In Majnu Movie By Nani
#pawankalyan
#Majnu
#YamahaRx135
#Nani


ప్రేమ కథలు ఎన్నొచ్చినా తెరపై మరొక కథకు చోటు ఉంటుంది. ఈ ధైర్యంతోనే దర్శకుడు విరించి వర్మ గారు "మజ్ను" కథను రాసుకున్నట్లున్నాడు. కథకు తగ్గట్టుగానే నాని సహజ నటన మరియు కథానాయిక అభినయం బాగా కుదిరాయి. మజ్ను సినిమాలోని కథ పరంగా పాత్రలు అన్నింటికి న్యాయం బాగానే చేసారు. అయితే ఒకానొక కాలం నాటి బైకు ఆర్ఎక్స్ 135 ను మాత్రం వదల్లేకపోయారు. ఎందుకంటే ఈ సినిమా విజయంలో ఈ బైకు పాత్ర కూడా చాలానే ఉంది.

Recommended