Junior NTR About To Start A New Business

  • 6 years ago
Vijay Devarakonda to start His own Brand of Clothing called 'Rowdy'. Vijay Deverakonda who calls his fans “Rowdies”, is always doing things a little differently. Recently we have reported that the young actor created his fan club with a variety name and launched the website. He asked his fans to register themselves. Now according to the latest update, Vijay Deverakonda is expected to start new initiative.
సినిమా.. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ హిట్ అయితేనే పేరు.. ఫ్లాప్ అయితే కనీసం పట్టించుకోరు. అందుకే వెలుగు వెలిగినప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి సినిమా పరిశ్రమలో బలంగా ఉంది. అందుకే తమ చేతిలో సినిమాలు - హిట్స్ ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులను సినీ ప్రముఖులంతా జాగ్రత్తగా పెట్టుబడి పెడుతున్నారు. భూములు - ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రతి టాలీవుడ్ హీరో ప్రత్యామ్మాయ ఆదాయా మార్గాలవైపు దృష్టిసారించారు. నాగార్జున - చిరంజీవి లాంటి వారు వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు.
ఈ సీనియర్లే కాదు.. అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ 'రౌడీ క్లబ్' ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది. 'రౌడీ క్లబ్' అంటే రౌడీలను తయారు చేసే క్లబ్ అనుకుంటే పొరపాటే... అభిమానుల కోసం విజయ్‌ సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నారు. దానికి 'రౌడీ క్లబ్‌' అనే పేరు పెట్టారు. జులై 15న ఈ బ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు. ఈ రౌడీ క్లబ్‌లో చేరాలంటూ అభిమానులను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు ఇందులో తమ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. బ్రాండ్ లాంచ్ రోజున వీరిలో కొందరికి ఆహ్వానం అందనుంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు రూ.20 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ సమాచారం. ఈ మధ్య వరుస హిట్స్ కొడుతున్న తారక్ ఈ డబ్బులతో కొన్ని ఫ్లాట్లు - కమర్షియల్ బిల్డింగ్ లను కొనుగోలు చేశాడు. కానీ ఇప్పటివరకూ వ్యాపారరంగంపై దృష్టిసారించ లేదు. తాజాగా జూనియర్ మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి దిగినట్లు సమాచారం.

Recommended