IPL 2018: RCB Batting Highlights
- 6 years ago
Royal Challengers Bangalore could not offer answers to the questions the spinners of Chennai Super Kings asked and were bundled out for 127/9 in 20 overs here on Saturday (May 5).
పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.
దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నైకి 128 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా చెన్నై అలవోకగా విజయ పతాకాన్ని ఎగురవేసింది.