• 4 years ago
Former India batsman Gautam Gambhir reckons that skipper Mahendra Singh Dhoni should promote himself to the number four position once Chennai Super Kings qualify for the knockout stage of the IPL.
#IPL2021
#MSDhoni
#GautamGambhir
#CSKvsKKR
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#RavindraJadeja
#SureshRaina
#FafduPlessis
#DeepakChahar
#AndreRussell
#Cricket

గతేడాది పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌ కూడా చేరకుండా నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఈసారి టాప్‌లో దూసుకుపోతోంది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వం, ప్లేయర్స్ అందరూ టాప్ ఫామ్‌లో ఉండడంతో ఇప్పటీకే చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో చెన్నై విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.

Category

🥇
Sports

Recommended