IPL 2018: Once Again Dhoni Proved that He is a Cool Captain | Oneindia Telugu
  • 6 years ago
మ్యాచ్ ఏదైనా సరే... మైదానంలో ధోని ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. బౌలర్లు వికెట్లు తీసినా.. ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లు పట్టినా.. చివరికి మ్యాచ్ ఓడినా.. గెలిచినా తాను మాత్రం ఒకే విధంగా కనిపిస్తాడు. మైదానంలో తోటి ఆటగాళ్లతో సంబరాలు చేసుకోవడానికి ధోని ఎప్పుడూ దూరమే.
అందుకే ధోనీని అభిమానులు మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు కోల్‌కతా అనూహ్యాంగా బ్రేక్‌ వేసింది. కోల్‌కతా బౌలర్లు క్రమంగా కట్టుదిట్టంగా బంతులు విసరడంతో చెన్నై భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.
Promising young batsman Shubman Gill notched up his maiden IPL half-century as clinical Kolkata Knight Riders defeated table-toppers Chennai Super Kings in their home-leg encounter in the Indian Premier League (IPL) 2018 here on Thursday (May 3).
#Shubman Gill
#IPL 2018
#Dhoni
Recommended