బస్సు ప్రమాదం-27మంది సజీవదహనంలో ట్విస్ట్: ఒక్కరూ చనిపోలేదు! అసలేం జరిగిందంటే?

  • 6 years ago
బీహార్ రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఈ ప్రమాదంలో 27మంది సజీవ దహనమైనట్లు కూడా వార్తలు అన్ని మీడియాల్లోనూ వచ్చాయి. అధికారులు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.