నగ్నంగా జాతీయ క్రీడాకారిణి: వీడియో తీసిన సిబ్బంది!

  • 6 years ago
Periyamedu police station officials arrested a west bengal man Alauddin Hussein who was shooting video of a basket ball player while she was bathing in hotel.

జాతీయ క్రీడా పోటీసులకు హాజరైన క్రీడాకారిణి స్నానం చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియో తీసిన దారుణ ఘటన చెన్నై నగరంలో జరిగింది. క్రీడాకారిణిని నగ్నంగా వీడియో తీసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన అల్లావుద్దీన్ హుస్సేన్ అనే హోటల్ ఉద్యోగిని జైలుకు పంపించారు.
చెన్నై నగరంలోని నెహ్రూ స్టేడియంలో ఇటీవల జాతీయ బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు మొదలైనాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు చెన్నై చేరుకుని నెహ్రు స్టేడియంలో జరుగుతున్న క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు.
ఉత్తరాఖండ్ కు చెందిన బాస్కెట్ బాల్ మహిళా క్రీడాకారులు చెన్నై చేరుకుని నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన యువతులు చెన్నైలోని పెరియూరులోని వీవీ కోవెల్ స్ట్రీట్ లోని ఓ ప్రైవేటు హోటల్ లో బస చేశారు.పశ్చిమ బెంగాల్ కు చెందిన అల్లావుద్దీన్ హుస్సేన్ చెన్నై చేరుకుని పెరియూరులోని వీవీ కోవెల్ స్ట్రీట్ లోని హోటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన యువతుల మీద అల్లావుద్దీన్ హుసేన్ కన్ను వేశాడు.