Weekly Rasi Phalalu Telugu రాశి ఫలాలు 17-12-2017 To 23-12-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. 17-12-2017 వ తేదీ ఆదివారం నుండి 23-12-2017 శనివారం వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ చతుర్దశి ఉదయం 8 గంటల 55 నిమిషముల వరకు వుంది. జ్యేష్ట నక్షత్రం పూర్తిగా వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు అనుకున్న పనులు పట్టుదలతో సాధించాలని చూస్తారు. తల్లి గారి యోగ్యం పట్ల శ్రద్ద వహిస్తారు. వృషభ రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతారు. మిధున రాశి వారు చేయు పనులు ఆటంకాలు తో సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. ధనానికి కొరత వుంటుంది. ఆర్ధిక ఇబ్బందులుంటాయి. కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. గృహ సంబంధ పనులు విజయవంతంగా నడుస్తాయి. సింహ రాశి వారు మనసులోని కోరికలు నెరవేరాడానికి ప్రేత్యేకమైన శ్రద్ద అవసరం. వృత్తి వ్యాపారాలు బాగా వుంటాయి. సోదరుల సహచరుల సహకారం వుంటుంది. కన్య రాశి వారు బంధు రాక పోకలుంటాయి. చేయు ధన ప్రణాలికలు ఫలిస్తాయి. ఇంటి మీద భాద్యత వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు లభాన్నిస్తాయి. తుల రాశి వారు అనుకున్న పనులు ఆనందన్నిస్తాయి. ధన ప్రణాలికలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారు తలచిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మనసు ఆనందంగా వుంటుంది. బంధు రాక పోకలుంటాయి. ధనూ రాశి వారు చేయు పనులు ఆలస్య మవుతాయి. పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన వుంటుంది. మకర రాశి వారికి కొత్త అవకాశాలు చేజారే అవకాశం వుంది. వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం.దుర్గా దేవి ఆరాధన చేయాలి. కుంబ రాశి వారికి అనుకున్న పనులు లాభాన్ని తెస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి. మీన రాశి వారు అనుకున్న పనులు ఆటంకాల తో పూర్తి చేస్తారు. దూర ప్రాంత వార్థలు వింటారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు.

Recommended