Army Colonel Arrested : కూతురిపై కల్నల్ రేప్

  • 7 years ago
An Army Colonel was arrested on Wednesday over the harm of the daughter of a Lieutenant-Colonel posted at the Army Training Command - one of the seven commands of the Army which aims to improve effectiveness of training of the defense forces in the country.

కామంతో కళ్లు మూసుకుపోయిన ఆర్మీ కల్నల్ దారుణానికి తెగబడిన ఘటన సిమ్లాలో వెలుగుచూసింది. షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కు చెందిన 56 ఏళ్ల కల్నల్ కామంతో కళ్లు మూసుకుపోయి తోటి లెఫ్టినెంట్ కల్నల్ కూతురు (21)పైనే అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు కల్నల్‌కు అతని స్నేహితుడు కూడ సహకరించారని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే అతడిని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకొలేదు. ఆర్మీలో లైంగిక వేధిపుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. ఈ తరహ ఘటనలను ఆర్మీ సీరియస్‌గా తీసుకొంటుంది. ఇటీవల కాలంలోనే ఇదే తరహ ఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కు చెందిన 56 ఏళ్ల కల్నల్ తోటి లెఫ్టినెంట్ కల్నల్ కూతురు (21)పైనే అత్యాచారం చేశాడు. ఆమెను నమ్మించి తన క్వార్టర్‌కు రప్పించుకొని మరీ అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి చెబుతోంది.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.