• 8 years ago
Amidst the political heat generated by Telangana TDP working president, Revanth Reddy’s meeting with AICC vice president, Rahul Gandhi, his entry into Congress is unlikely to happen soon.
తెలంగాణ టీడీపీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్నేహ 'హస్తం' అందుకోవడం ఆలస్యమవుతుందా? వచ్చే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దేశ రాజధాని హస్తిన వేదికగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు.

Category

🗞
News

Recommended